|
GUEST BOOK |
|
Please sign our Guest Book, It Encourages us and also helps us to improve this
website in future. |
|
|
|
|
|
|
|
|
వరంగల్ జిల్లా కేంద్రానికి 110 కి.మీ. దూరంలో ఉన్న మేడారం గ్రామంలో జరిగే శ్రీ
సమ్మక్క-సారలమ్మ జాతర గిరిజన సంస్క్రుతి, సాంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది. |
|
దేశంలోనే అతి పెద్ద గిరిజన జాతర అయిన మేడారం శ్రీ సమ్మక్క-సారలమ్మ చల్లని చూపుకోసం
రాష్ట్రం నుండే కాకుండా దేశం నలుమూలల నుండి సుమారు 80 లక్షల మంది బక్థులు తమ
ఇలవెల్పును దర్సించుకుంటారు. ప్రతీ రెండు సంవత్సరాలకు ఒకసారి వైభవోపేతంగా జరుగు ఈ
జథర ఫిబ్రవరి 8వ తేదీ నుండి 10వ తేదీ వరకు నిర్వహించబడును. |
 |
|
|
|
District Collector |
Joint Collector |
 |
 |
Sri. Rahul Bojja I.A.S
Office: 0870-2511777
Camp Office: 2511888, 2511999 |
Smt. Karuna Vakati I.A.S
Office: 0870-2510888
Camp Office: 2578207 |
|
|
|
|
|